(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.121. అధ్యాయః 121
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఫేనపస్య గోభిః కదాచన గోలోకాదేత్య గిరిహ్రదే స్త్రీరూపధారణేన విహరమాణానాం గవామవలోకనం॥ 1 ॥ ఫేనపస్య గోభిః స్వేషాం గోలోకప్రాప్త్యుపాయం పృష్టాభిస్తాభిస్తాః ప్రతి రంతిదేవస్య సత్రే ఆత్మనాం పశుత్వోపకల్పనస్య తదుపాయత్వోక్తిః॥ 2 ॥ ఫేనపస్య స్వేష్వతివత్సలతయా యాగీయపశుత్వే తదభ్యనుజ్ఞానస్య దుఃసంపాదతాం చింతయంతీషు తాసు కపిలాభిస్తాభ్యః స్వేషామేవ గోషు శ్రైష్ఠ్యప్రాప్తిరూపవరాధిగమేన పేనపవధప్రతిజ్ఞానం॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

కదాచిత్కామరూపిణ్యో గావః స్త్రీవేషమాశ్రితాః।
హ్రదే క్రీడంతి సంహృష్టా గాయంత్యః పుణ్యలక్షణాః॥? 13-121-1(86132)
దదృశుస్తస్య గావో వై విస్మయోత్ఫుల్లలోచనాః।
ఊచుశ్చ కా యూయమితి స్త్రియో మానుషయా గిరా॥ 13-121-2(86133)
స్త్రియ ఊచుః। 13-121-3x(7136)
గావ ఏవ వయం సర్వకర్మభిః శోభనైర్యుతాః।
సర్వాః స్త్రీవేషధారిణ్యో యథాకామం చరామేహే। 13-121-3(86134)
గావ ఊచుః। 13-121-4x(7137)
గవాం గావః పరం దైవం గవాం గావః పరా గతిః।
కథయధ్వమిహాస్మాకం కేన వః సుకృతాం గతిః॥ 13-121-4(86135)
స్త్రియ ఊచుః। 13-121-5x(7138)
అస్మాకం హవిషా దేవా బ్రాహ్మణాస్తర్పితాస్తథా।
కవ్యేన పితరశ్చైవ హవ్యేనాగ్నిశ్చ తర్పితః॥ 13-121-5(86136)
ప్రజయా చ తథాఽస్మాకం కృషిరభ్యుద్ధృతా సదా।
శకటైశ్చాపి సంయుక్తా దశవాహశతేన వై॥ 13-121-6(86137)
తదేతైః సుకృతైః స్ఫీతైర్వయం యాశ్చైవ నః ప్రజాః।
గోలోకమనుసంప్రాప్తా యః పరం కామగోచరః॥ 13-121-7(86138)
యూయం తు సర్వా రోహిణ్యః సప్రజాః సహపుంగవాః।
అధోగామిన్య ఇత్యేవ పశ్యామో దివ్యచక్షుషా॥ 13-121-8(86139)
గావ ఊచుః। 13-121-9x(7139)
ఏవం గవాం పరం దైవం గావ ఏవ పరాయణం।
స్వపక్ష్యాస్తారణీయా వః శరణాయ గతా వయం॥ 13-121-9(86140)
కిమస్మాభిః కరణీయం వర్తితవ్యం కథంచన।
ప్రాప్నుయామ చ గోలోకం భవామ న చ గర్హితాః॥ 13-121-10(86141)
స్త్రియ ఊచుః। 13-121-11x(7140)
వర్తతే రంతిదేవస్య సత్రం వర్షసహస్రకం।
తత్ర తస్య నృపస్యాశు పశుత్వముపగచ్ఛతః॥ 13-121-11(86142)
తతస్తస్యోపయోగేన పశుత్వే యజ్ఞసంస్కృతాః।
గోలోకాన్ప్రాప్స్యథ శుభాంస్తేన పుణ్యేన సంయుతాః॥ 13-121-12(86143)
భీష్మ ఉవాచ। 13-121-13x(7141)
ఏతత్తాసాం వచః శ్రుత్వా గవాం సంహృష్టమానసాః।
గమనాయ మనశ్చక్రురౌత్సుక్యం చాగమన్పరం॥ 13-121-13(86144)
న హి నో భార్గవో దాతా పశుత్వేనోపయోజనం।
యజ్ఞస్తస్య నరేంద్రస్య వర్తతే ధర్మతస్తథా॥ 13-121-14(86145)
వయం న చాననుజ్ఞాతాః శక్తా గంతుం కథంచన।
అవోచన్నథ తత్రత్యా భార్గవో వధ్యతామయం॥ 13-121-15(86146)
ఏతత్సర్వా రోచయత న హి శక్యమతోఽన్యథా।
లోకాన్ప్రాప్తుం సహాస్మాభిర్నిశ్చయః క్రియతామయం॥ 13-121-16(86147)
న తు తాసాం సమేతానాం కాచిద్ధోరేణ చక్షుషా।
శక్నోతి భార్గవం ద్రష్టుం సత్కృతేనోపసంయుతా॥ 13-121-17(86148)
అథ పద్మసవర్ణాభా భాస్కరాంశుసమప్రభాః।
జపాలోహితతాంరాక్ష్యో నిర్మాంసకఠినాననాః॥ 13-121-18(86149)
రోహిణ్యః కపిలాః ప్రాహుః సర్వాసాం వై సమక్షతః।
మేఘస్తనితనిర్ఘోషాస్తేజోభిరభిరంచితాః॥ 13-121-19(86150)
వయం హి తం వధిష్యామః సుమిత్రం నాత్రం సంశయః।
సుకృతం పృష్ఠతః కృత్వా కిం నః శ్రేయో విధాస్యథ॥ 13-121-20(86151)
గావ ఊచుః। 13-121-21x(7142)
కపిలాః సర్వవర్ణేషు ప్రధానత్వమవాప్స్యథ।
గవాం శతఫలా చైకాం దత్త్వా ఫలమవాప్స్యతి॥ 13-121-21(86152)
భీష్మ ఉవాచ। 13-121-22x(7143)
ఏతద్గవాం వచః శ్రుత్వా కపిలా హృష్టమానసాః।
చక్రుః సర్వా భార్గవస్య సుమిత్రస్య వధే మతిం॥' ॥ 13-121-22(86153)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 121 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-121-2 తస్య ఫేనపస్య స్త్రియః ప్రతి॥ 7-121-4 సుకృతాం పుణ్యకృతాం॥ 7-121-6 శక్తాశ్చాపి తథా యుక్తా ఇతి థ.ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.